వాడుకొనుట: $ curl wttr.in # ప్రస్తుత స్థానం $ curl wttr.in/muc # మునిక్ విమానాశ్రయంలో వాతావరణం నిర్వహించబడిన స్థాన రకాలు: /paris # పట్టనం పేరు /~Eiffel+tower # ఏదైనా ప్రదేశం (+ స్పేస్ కోసం) /Москва # ఏ భాషలోనైనా ఏదైనా స్థానం యొక్క యూనికోడ్ పేరు /muc # విమానాశ్రయం కోడ్ (3 అక్షరాలు) /@stackoverflow.com # డొమైన్ పేరు /94107 # ప్రాంతం సంకేతాలు (ఏరియా కోడ్‌లు) /-78.46,106.79 # జిపియస్ కోఆర్డినేట్‌లు చంద్రుని దశ సమాచారం: /moon # చంద్రుని దశ (,+US లేదా ,+France జోడించు ఈ నగరాల కోసం) /moon@2016-10-25 # తేదీకి చంద్ర దశ (@2016-10-25) యూనిట్లు: m # మెట్రిక్ పద్ధతి u # USCS (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అప్రమేయంగా ఉపయోగించబడుతుంది) M # గాలి వేగం m/sలో ఎంపికలను వీక్షించండి: 0 # ప్రస్తుత వాతావరణం మాత్రమే 1 # ప్రస్తుత వాతావరణం + నేటి సూచన 2 # ప్రస్తుత వాతావరణం + నేటి మరియు రేపటి సూచన A # ANSI ఫార్మాట్‌లో అవుట్‌పుట్ F # "ఫాలో" లైన్ చూపించవద్దు n # చిన్న సంస్కరణ (పగలు మరియు రాత్రి మాత్రమే) q # చాలా చిన్న సంస్కరణ ("వాతావరణ నివేదిక" వచనం లేదు) Q # అతి చిన్న సంస్కరణ ("వాతావరణ నివేదిక" లేదు, నగరం పేరు లేదు) T # క్లోజ్ టెర్మినల్ సీక్వెన్స్ (రంగులు లేకుండా) PNG ఎంపికలు: /paris.png # PNG ఫైల్‌ను రూపొందించండి p # అవుట్‌పుట్ చుట్టూ ఫ్రేమ్‌ని జోడించండి t # పారదర్శకత 150 transparency=... # పారదర్శకత 0 నుండి 255 వరకు (255 = పారదర్శకం కాదు) background=... # నేపథ్య రంగు RRGGBB రూపంలో ఉదాహరణకు 00aaaa ఎంపికలు కలపవచ్చు: /Paris?0pq /Paris?0pq&lang=fr /Paris_0pq.png # PNGలో (ఫైల్ మోడ్‌ను _ తర్వాత పేర్కొనవచ్చు) /Rome_0pq_lang=it.png # పొడవైన ఎంపికలను అండర్‌స్కోర్‌తో వేరు చేయవచ్చు స్థానికీకరణ: $ curl fr.wttr.in/Paris $ curl wttr.in/paris?lang=fr $ curl -H "Accept-Language: fr" wttr.in/paris నిర్వహించబడిన భాషలు: am ar af be bn ca da de el et fr fa hi hu ia id it lt mg nb nl oc pl pt-br ro ru ta tr th uk vi zh-cn zh-tw (supported) az bg bs cy cs eo es eu fi ga hi hr hy is ja jv ka kk ko ky lv mk ml mr nl fy nn pt pt-br sk sl sr sr-lat sv sw te uz zh zu he (in progress) ప్రత్యేక URLs: /:help # ఈ పేజీని చూపుతుంది /:bash.function # సిఫార్సు చేయబడిన bash ఫంక్షన్‌ను wttr() చూపుతుంది /:translation # అనువాదకుల గురించిన సమాచారాన్ని చూపుతుంది